Tuesday, 12 August 2014

వామపక్ష ప్రభుత్వాలు ` ప్రత్యామ్నాయ విధానాలు

    పశ్చిమ బెంగాల్‌ :
    ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ పరిదిలోనే ప్రజాలకు సౌకర్యాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఎన్నికల ద్వారా 33సంవత్సరాలు అధికారంలో కొనసాగిన తొలి ప్రభుత్వం. ఎకదాటిగా 25సంవత్సరాలు కామ్రేడ్‌ జోత్యిబాసు  ముఖ్యమంత్రిగా కొనసాగారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్థికి నిరంతరం అటకాలు కల్పిస్తున్న ఘర్షణ పడుతునే అభివృద్ది వైపు కార్యక్రమాలు జరగుతున్నయి.    
     కేరళలలో మొటమొదటి సారి సిపియం అధికారంలోకి వచ్చింది.
    1. వ్యవసాయలో ఉత్పత్తి ` ఉత్పాదకత పెరిగాయి. 70లక్షల టన్నుల నుండి 170 లక్షల టన్నులకు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. ఇది భూసంస్కరణల ద్వారానే సాధ్యమైంది.
 
    కౌలు దారులు : పశ్చిమ బెంగాల్‌ లో 4.54 లక్షల మందిని నమోదు చేశారు. తొగింపు లేకుండా చట్టబద్దత కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో 25లక్షల మంది కౌలు దారులు ఉన్న ఒకరికి చట్టబద్ద రక్షణ లేదు.
    భూ పంపిణి : పశ్చిమ బెంగాల్‌ లో 11.16 లక్షల ఎకరాలను 29.67 లక్షల మందికి పంపిణి చేశారు. (30.11.2007)
    ఆంధ్రప్రదేశ్‌లో మిగులు భూములు 5.40 లక్షల ఎకరాలు 5 లక్షల మందికి పంపిణి చేశారు. ఇప్పటికి చట్టానికి అతితంగా భూములు ఆక్రమ స్వాదీనంలో ఉంచుకున్నారు.
    పశ్చిమ బెంగాల్‌లో రైతులకు రుణ భారం లేదు. ప్రైవేటు వడ్డీల బేడద లేదు.
    చౌక దుకాణం : బిపిఎల్‌ వారికి కార్డుకు 30 కిలోల బియ్యం మరియు ఇతర సరుకులు చౌకదారలకు ఇస్తున్నరు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధర కిలో రు.15కు అమ్మిస్తున్నారు.
    స్థానిక సంస్థలు : 73,74 రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతి 5సం॥లకు విధిగా ఎన్నికలు జరగుతున్నాయి. (గ్రామీణ, పట్టణ) మహిళాలకు, బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, ప్రధాన్యత ఇవ్వబడిరది. ప్రతి పంచాయితీలలో ఫైనాన్స్‌, విద్యా, ఆరోగ్యం, భూమి, వ్యవసాయం, చేపలు, పంటలు, వగైరా శాఖలకు స్టాండిరగ్‌ కమిటీలు వేసి వాటి ద్వారా వారి సమస్యలు పరిష్కారిస్తారు. ప్రతి వార్డులో (గ్రామంలో) ఎన్నికైనా అభ్యర్థి అభివృద్ది కమిటీ చైర్మన్‌గాను, అతనితో పోటి చేసి ఒడిపోయిన వ్యత్తి ఉప చైర్మన్‌గా ఉంటడు, మరో 18ని కమిటీలోకి తీసుకుంటారు. దీని వలన గ్రామంలో జరుగు పనులలో అవకతవకలకు అస్కారం లేదు.
    లిఫ్ట్‌ పథకాలను పంచాయితీ నిర్వహిస్తుంది. ఒక వరి పంటకు ఎకరాకు రు.240, మెట్ట పంటకు రు.90 రూపాయలు వసూలు చేస్తారు. రైతులు తమ సమస్యల పరిష్కారానికి పంచాయితీ దాటి వెళ్ల వలసిన అవసరం లేదు.
    ప్రపంచ బ్యాంకు నిబంధనలు : లేవు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాలలో అమలవుతున్నాయి.
    విద్య, ఆరోగ్యం : ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. ప్రాథమిక విద్యా పూర్తిగా ప్రభుత్వం ఉచితంగానే భోదిస్తున్నది.
    రాజకీయ రంగం: ఇతర పార్టీల అంతర్గత వ్యవహరలలో ప్రభుత్వ జోక్యం లేదు. ప్రజాస్వామ్య పద్దతిన ప్రార్టీలతో సంబంధలు ఉన్నాయి.
    ప్రజాస్వామ్య విధానాల అమలు : 1. ప్రజాఉద్యమాలపై, పోలీస్‌ల నిర్భందం నిషేదం, 2. రాజకీయ పార్టీలపై నిషేదం పోట్టే విధానం లేదు. 3. రాష్ట్ర ఉద్యోగుల కార్మికులకు సమ్మె హక్కును చట్టబద్దత కల్పించారు.  4.  కార్మిక రంగంలో ప్రజాతంత్ర యుతంగా ఎన్నికలు జరిపి గెలిచిన సంఘానికే యూనియన్‌ గుర్తింపు ఉంటుంది.  5. అసంఘాటిత కార్మికులు సర్పంచ్‌/ వార్డు మెంబర్‌ద్వారా/ ఇతర అధికారుల ద్వారా/ రికమైండ్‌ చేయబడితే వారికి పి.ఎఫ్‌. అంగీకరించ బడుతుంది. కంపెనీ ముత పడితే సంవత్సరం పాటు నెలకు 750 కార్మికునికి చెల్లిస్తారు. 6. సమస్యల పరిష్కారం మంత్రులు వెంటనే చేస్తారు. 7. చిన్నతరహా పరిశ్రమల సంఖ్య పెరిగింది.
8. కనీస వేతనాలు తప్పనిసారిగా అమలు చేస్తారు. 9. ప్రభుత్వ సంస్థల పరిరక్షణ, నష్టాలపలైన వాటి పున:రుద్దరణ  చేపడతారు.
    శాంతి భద్రతలు : ప్రజాల చైతన్యపర్చడం ద్వారా శాంతి భద్రతలను నిర్వహిస్తారు. లాల్‌ఘాడ్‌ శాసన సభ్యుడు జార్ఖండ్‌ ముత్తి మోర్చకు చెందిన వాడు. మావోయిష్టులకు రక్షణ కల్పిస్తున్నడు. వారే శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారు.
    మైనార్టీ : జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా సూచనల మెరకు 10శాతం రిజర్వేషన్‌ పెంచారు.
    కేరళ : సహకర రంగం ప్రజా పంపిణి వ్యవస్థ దేశంలోనే మార్గదర్శకం ప్రభుత్వ సంస్థలను పున:రుద్దరించడమె తప్ప వేటిని రద్దు చేయలేదు. విద్యరంగంల ఫీజులపై నియంత్రణ పెట్టడం ద్వారా పెదలకు మేలు జరగుతున్నది. దీన్ని తొలగించాలంటూ క్రైస్తవ మిషనరీలు ఆందోళనలు చేస్తున్నారు.
    త్రిపుర : నేటికి 64`70 శాతం ఓటింగ్‌ బలం ఉన్న సిపియంకు ఉన్నది. మొన్న జరిగిన (గిరిజన) ఎన్నికలలో 27 స్థానాలకు 25 స్థానాలు సిపియం, 1స్థానం సిపిఐ, 1స్థానం ఆర్‌ఎస్‌పి గెలుచుకున్నారు. గిరిజన రక్షణకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందరికి ఆహర బద్రత కల్పించారు. 1/70 ఖచ్చితంగా అమలవుతున్నది.
తేది: 04.07.10
సారంపల్లి మల్లారెడ్డి

No comments:

Post a Comment