రాష్ట్రంలో భూ పోరాటాలకు తలమాలినికంగా నిల్చిన ‘‘తెలంగాణా సాయుద రైతాంగ పోరాటం’’లో వరంగల్లు జిల్లా కీలకస్తానం ఆక్రమించింది` నేటి జనగామ (నాడు ఈ ప్రాంతం నల్లగొండ జిల్లాలో ఉంది) మొదలు, నర్సంపేట, ములుగు ప్రాంతాలలో భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామాలకు, గ్రామలే భూ పోరాటాలలో ముందున్నాయి ` మహబూబాద్ డివిజన్, వరంగల్ డివిజన్‌లోని దొరల అదీనంలో గ్రామాలకు, గ్రామాలే ‘‘మక్త’’గా యున్న రోజులు ` పెద్దఎత్తున 1946 `51 కాలంలో సాగిన భూపోరాటంలో వేలాది ఎకరాలు పేదల స్వాదీనం చేసుకున్నారు. ` ప్రతి గ్రామంలో విధిగా గుడి ఉండేది `కాని ‘‘గుడి లేకున్నా ప్రతి చోట గడి మాత్రం ఉంటుందన్న’’ సామెత బహుళ ప్రచారంలో ఉంది.
నేహు ప్రభుత్వం అదికారం చేపట్టిన 17 సెప్టెంబరు 1948 తర్వాత కూడ సమస్య పరిష్కరింప పడకపోగా, పోరాటకాలంలో గ్రామాలు విడిచి వెళ్ళిన భూస్వాములు తిరిగి గ్రామాలకు వచ్చి ప్రభుత్వ ఆండతో తమ భూములు పేదల నుండి లాక్కునే ప్రయత్నాలుగా వించారు` దీనికి తీవ్రప్రతిఘటన ప్రజల నుండి వచ్చింది ` ‘‘కమ్యూనిస్టులు లేకుంటె భూమే లేదు’’ అన్న వాస్తవం ప్రజలు గుర్తించి పార్టీ ఆద్వర్యాన పోరాటాలు సాగించారు ` 1964` 1967 చీలిక తర్వాత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) పార్టీ నాయకత్వాన నేటికి జిల్లాలో భూపోరాటాలు సాగుతూనే ఉన్నాయి. ` వేలాది ఎకరాలు ఆక్రమించి పేదలు అనుభవిస్తున్నారు` మార్క్సిస్టు పార్టీ సాగించిన భూపోరాటాలు అనేక త్యాగాలతో కూడుకున్నాయి `భూస్వాములు, ప్రభుత్వం కల్పి ఉద్యమాన్ని రక్తసిక్తం చేసినా, అన్ని త్యాగాలకు ఓర్చి, ఈ పోరాటం సాగిస్తూనే ఉన్నారు ` అనేక మంది అమరులు ఈ పోరాటాల కారణంగా ప్రాణాలు కోల్పోయి. నిర్బందాన్ని ఎదుర్కొన్నారు.
కుందారం గ్రామంలో మాజీ మంత్రి బందువు మంద ప్రమీలాదేవి వద్ద సీలింగు భూమి 350 ఎకరాల్ని` అక్కడి పేదలు ఆ భూములను వెలికితీసి పంచాలని ఉద్యమం చేపట్టారు. పార్టీ ముందుండి 250 ఎకరాలు పేదలకు పట్టాలిచ్చేంత వరకు పోరాటం నడిపింది ` ముస్త్యాల గ్రామంలో కర్తమదుసూదన్ రెడ్డి సీలింగ్ భూమి 300 ఎకరాలపై నేటికి పోరాటం సాగుచున్నది ` భూస్వామి గ్రామ హరిజనులను మచ్చిక చేసుకొని భూమిని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ` ఆయనప్పటకి అక్కడి పేదలకుఅండగా ముందుండి. పార్టీ పోరాటం కోనసాగిస్తునే ఉంది. లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో గల రఘునందన్ సింగ్‌కు 6గ్రామాలలో 2300ఎకరాల భూమి ఉంది. చట్టానికి వక్ర భాష్యంచెప్పి క్రమంగా భూములన్ని అమ్ముకున్నాడు ` ఇప్పటి చట్ట పరిమితికిమించి 180 ఎకరాల భూమి ఉంది. దీనిపై ఉద్యమం సాగుతూనే ఉంది ` తప్పుడు వాదనలతో భూస్వాములు పార్టీపై కరపత్రాలు వేస్తున్నారు.
మంగపేట మండలంలో అడవి... సాగుచేసుకుంటున్న వారికి ఇచ్చిన పట్టాలను రద్దు చేసి, వారి తోలగింపుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది ` 3000 ఎకరాలపై ఉన్న పేదల తొలగింపుకు వ్యతిరేకంగాఉద్యమం సాగించి వారిని తొలగించకుండా ఆపించింది.
భూములు పట్టాలిచ్చి స్వాదీన పర్చని చోట భూములు చూపించాలని, ప్రభుత్వ భూములు సర్వే చేసి పట్టాలివ్వాలని, భూస్వాముల మిగులు భూములు పారదర్శకంగా విచారణ చేసి మిగులు తేలిన వాటిని పేదలకు పంచాలని పోరాటాలు సాగాయి. పేదలను సమీకరించి చేసిన సభలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
సాగు భూములతో పాటు ఇండ్ల స్థలాల పోరాటాలు కూడా సాగాయి` వరంగల్ పట్టణంలోనే 22 కేంద్రాలలో 10వేల గుడిసెలు వేయించి, వారికి రక్షణ కల్పించారు` ఈ పోరాటాల సందర్బంగా భూస్వాముల గుండాలు, పోలీసులు నల్గురి ప్రాణాలు బలిగోన్నారు ` అప్పోజు సమ్మయయ(చేడు చేర్వు) ను ఉగ్రవాదులుతో హత్యచేశారు` రామాసురేందర్, రఘనాద్‌లను కాంగ్రేసుగుండాలు హత్యచేశారు. నక్కల మైసయ్యకు పోలీసులు కాల్చి చంపారు` వరంగల్ కార్పోరేషన్ పరిదిలో ఇండ్ల సమస్యను పరిష్కరించడంలో పార్టీ కృషి ఎనలేనిది`జనగామలో 2000 గుడిసెలు, రఘనాదపల్లిలో 200 గుడిసెలు వేశారు. జిల్లా వ్యాపితంగా నర్సంపేట, మహబూబ్‌బాద్, ములుగు డివిజన్లలో వేలాది ఇండ్ల స్థలాలు పేదలకు దక్కించారు. నిర్బందాలు దాటుకుంటూనే ఉద్యమాలు నేటికి కొనసాగుతున్నాయి.

No comments:
Post a Comment