రౌండ్ టేబుల్ సమావేశం ` 16.06.2013 హైదరాబాద్
2011 నవంబర్ 11తో పంచాయితీరాజ్ వ్యవస్థలో ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు, ఎంపీటీసిలు, జెడ్‌పీటీసిలతో సహా మున్సిపాలిటీలతో సహా కాల పరిమితి ముగిసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నది. రానున్న జూలైలో ఎన్నికలు నిర్వహిస్తానని, రిజర్వేషన్ల ప్రయత్నం మొదలు పెట్టి ప్రచారం చేసుకుంటున్నది. ఎన్నికలు జరిపే అంశాన్ని స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రభుత్వం ఈ దిగువ సూచనలు పాటించడం రాజ్యాంగ బద్ధంగా వుంటుంది.
సూచనలు:
1) 73`74 రాజ్యాంగం అమలు: రాజ్యాంగం రిత్యా స్థానికి సంస్థల ఎన్నికలు నిర్వహిచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. వామపక్ష ప్రభుత్వాలు మినహా మిగిలిన రాష్ట్రాలలో స్థానికి సంస్థల ఎన్నికలను సంవత్సరాల తరబడి వాయిదాలు వేయడం వలన కేంద్ర ప్రభుత్వం 73`74రాజ్యాంగ సవరణను తెచ్చింది. ఈ సవరణతో విధిగా ప్రతీ 5సం।కు ఒక్కసారి ఎన్నికలు జరపాలి. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994ను 30.05.1994నుండి అమలులోకి తెచ్చారు. కాని చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయుటలేదు. ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాలుపడుతున్నది. ఎన్నికల సంఘం ప్రభుత్వ సంస్థగా పని చేస్తున్నది. ఎన్నికల సంఘం స్వతంత్య్రంగా ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణీత కాలంలో తన బాధ్యతను అమలు జరపాలి.
2) ఫైనాన్స్ కమీషన్ రికమండేషన్ అమలు: రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ స్థానిక సంస్థలకు రాష్ట్ర ఆదాయంలో 39.24శాతం ఇవ్వాలని సూచించగా రాష్ట్ర ప్రభుత్వం 11.09శాతం మాత్రమే ఇవ్వడానికి అంగీకరించింది. అదికూడా అమలు జరుగుటలేదు. వామపక్ష ప్రభుత్వాలు 40శాతం బడ్జెట్‌ను కేటాయించి స్థానిక సంస్థలకు ఆర్థికంగా నిలదొక్కుకున్నట్లు అమలు చేసారు. 2008లో రద్దైన కమీషన్‌ను తిరిగి పునర్దురించాలి. ఫైనాన్స్ కమీషన్ సూచనలను అమలు చేసారు.
3) ప్రత్యక్ష ` పరోక్ష ఎన్నికలు: సర్పంచ్, ఎంపీపి, వార్డుమెంబర్లు, జెడ్‌పీటిసీ జిల్లా పరిషత్ చైర్మన్‌లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిచాలి. ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచిన వారికి తమ సంస్థలో మెజార్టీ వున్నా, లేకున్నా స్థిరంగా 5సంవత్సరాల పాలన కొనసాగుతుంది. పరోక్ష ఎన్నికలలో గెలిచిన తీరుకు నిరంతరం పదవి కాపాడుకోడానికి ప్రయత్నించాల్సి వుంటుంది. సుస్థిర, స్థానిక పాలన ప్రజలకు లభించదు.
4) పార్టీ ` పార్టీరహిత ఎన్నికలు: పార్టీ గుర్తుపైనే ఎన్నికలు నిర్వహించాలి. పార్టీ ఫిరాయింపుదార్ల పదవులను రద్దుచేయాలి.
5) అధికారాల బదలాయింపు: 2006 ఏప్రిల్ 21న కేంద్రపంచాయితీ రాజ్ మంత్రి మణిశంకర్ అయ్యర్ ముందు రాష్ట్రముఖ్యమంత్రి ఈ దిగువ విధంగా పంచాయితీ రాజ్ అధికారాలను బదలయిస్తానని అంగీకరించారు.
6) ఎన్నికల కమీషన్‌కు అధికారాలు: ప్రతీ 5సం।కు తప్పక ఎన్నికలు జరిపే అధికారాలను ఇవ్వాలి. తగిన నిధులు అడ్వాన్సుగా కేటాయించాలి.
7) రిజర్వేషన్ నిర్ణయాధికారం: ప్రభుత్వం విధానం రూపొందించితే దాని ఆధారంగా రిజర్వేషన్లు ` వార్డుల డీ`లిమిటేషన్ కేటాయింపులు రాష్ట్ర ఎన్నికలసంఘం చేయాలి. ప్రభుత్వ జోక్యం వుండరాదు.
8) చట్టం అమలు: మంత్రులకు ఎన్నికలపై స్టే విధించే హక్కు వుండరాదు. మంత్రులు కలెక్టర్ల ద్వారా ఎన్నికలు నిలిపివేసే అధికారం వుండరాదు. శాంతి ` బద్రతలు దృష్ట్యా స్టే విధించే హక్కు రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు మాత్రమే వుండాలి. లేదా కోర్టు తీర్పులను అమలు చేయాలి.
9) సబలు ` సమావేశాలు: (ఎ) గ్రామ సభలు సంవత్సరానికి రెండు సార్లు ఆరుమాసాలకు ఒక్కసారి) జరపాలి. వాటి సూచనలను పంచాయితీ సంస్థ అమలు చేయాలి. (బి) గ్రామ పంచాయితీ సమావేశాలు మూడు మాసాలకొక్కసారి నిర్ణీత స్థలంలో అందరికీ అమోదమైన చోట జరపాలి. మండలాలకు, జిల్లా పరిషత్‌లకు విడిగా చట్టం ప్రకారం సమావేశాలు జరపాలి. ప్రభుత్వ జోక్యం వుండరాదు.
10) ఉప సంఘాలు: గ్రామ పంచాయితీ సెక్షన్ 41ప్రకారం ఉప సంఘాలు వేయాలి. మండల, జిల్లా పరిషత్ సంస్థల ఉప సంఘాలను రెగ్యులర్‌గా జరపాలి. ఉప సంఘాల నిర్ణయాలను సంస్థలో అమలు చేయాలి.
స్థానిక సంస్థలను పాలక పక్షాలు తమ జేబుసంస్థలుగా మార్చుకునే విధానం వుండరాదు. రాజ్యాంగ బద్దంగా చట్టబద్దంగా వీటి నిర్వాహన సాగాలి. ప్రస్థుతం స్థానిక సంస్థలకు 3.13శాతం నుండి 3.95శాతం వరకు గత దశాబ్ద కాలంలో బడ్జెట్ కేటాయింపులో చేసారు. సకాలంలో విడుదల లేక స్థానిక సంస్థలు నర్వీర్యమైయ్యాయి. ప్రజల ఉత్సాహం, ప్రోత్సాహం తగ్గింది. ఫలితంగా అవినీతి పరులు సంస్థలలో అక్రమార్గంగా ప్రవేషించి దివాలా తీయిస్తున్నారు.కోట్ల రూపాయలు ఎనినకలలో వేయించి గెలుపు సాధింస్తున్నారు. అప్రజాస్వామికంగా కొన్ని గ్రామాలలో వేలం పాటలు పెట్టి సంస్థలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాసామ్మహితంగా ఎన్నికలు నిర్వహిచాలి.

No comments:
Post a Comment