Monday, 11 August 2014

సంకీర్ణ ప్రభుత్వాల యుగం

    రాజకీయ పార్టీలు 2 రకాలు :       
    1. పెట్టుబడిదారీ పార్టీ         : కాంగ్రెస్‌, బిజేపి.
    2. వామపక్షపార్టీలు        : సిపిఐ(యం), సిపిఐ, సిపిఐ(యంఎల్‌).
    పెట్టుబడిదారీ పార్టీలు 2 రకాలు :
    1. లౌకిక పార్టీలు        : కాంగ్రెస్‌, టి.డి.పి.
    2. మతతత్వ పార్టీ         : ఆర్‌ఎస్‌ఎస్‌, ఎంఐఎం.
    వామపక్ష పార్టీ 3 రకాలు    :
    1. మితవాద పార్టీ        : సిపిఐ
    2. ఆతివాద పార్టీ        : సిపిఐ(యంఎల్‌)
    3. మార్క్సిస్టు పార్టీ        : సిపిఐ(యం)
    పార్టీలో 2 విధాలు         :
    1. జాతీయ పార్టీలు         : కాంగ్రెస్‌, బిజేపి, సిపిఐ(యం).   
    2. ప్రాంతీయ పార్టీలు         : టిడిపి, ఎఐఎడిఎ, డిఎంకె, పిఆర్‌పి.
జాతీయ పార్టీ : కనీసం 4 రాష్ట్రాలలో పార్లమెంటు ` శాసన సభలలో ప్రాతినిధ్యం ఉండాలి. లేదా 4  శాతం ఓట్లు సాధించాలి.
    ప్రాంతీయ పార్టీ : ఒకటి లేదా నాలుగుకు తక్కువ గల రాష్ట్రాలలో ఉంటుంది.
    1947 నుండి 1967 వరకు కాంగ్రెస్‌ పార్టీ ఎకచక్రాదిపత్యంతో భారత్‌ను పరిపాలించింది.
    1967 ఎన్నికల్లో కాంగ్రెసు గుత్తాదిపత్యం దేబ్బతిని 8 రాష్ట్రాలలో ఓటమి. పాలైంది.
    కాంగ్రెస్‌పై ప్రజల్లో అసంతృప్తి.
    భూసంస్కరణలు ఎజెండా పైకి తెచ్చింది.
    1972 ఎన్నికల్లో తమిళనాడు మినహా కాంగ్రెస్‌ కోల్పోయిన గుత్తాదిపత్యాన్ని తిరిగిసాదించింది.
    పార్లమెంటులో 2/3 మెజార్టీ సంపాదించింది.
    1969లో వ్యతిరేకించినవారు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.
    1969 ‘‘గిరి’’ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్‌ను సిపిఐ(యం) బలపర్చింది.
   1969లో కాంగ్రెస్‌ చీలిక ` సిండికేటు ` జనసంఫ్‌ు ` స్వతంత్రులలో కలసి
       ఇందిరా కాంగ్రెస్‌ ` వామపక్షాలు.
    బేంకుల జాతీయ కరణ ` రాజభరణాల రద్దు కాంగ్రెస్‌ తెల్చింది.
    20 సూత్రాల పథకం. G 5 సూత్రాలు సంజయ్‌ గాంథీ.
    G నేషనల్‌సోషలిస్టు పార్టీ ఊగిసలాట దోపిడి.
    1960 ` 70 మధ్య ముంద్రా కుంబకోణం ` మారుతి కుంబకోణం.
    1966 ` 69లో వామపక్షాల మధ్య ఒప్పందాలు కుదరకుండా కాంగ్రెస్‌ ప్రయత్నం చేసింది.    
    1970 ` 71లో కేరళలలో సిపిఐ G కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిరది.
    కాంగ్రెస్‌ ‘‘అధ్యక్ష తరహ పాలన’’కు ప్రయత్నం.
    1975 ` 77 ఎమర్జెన్సీ.
    1977లో జనతా పార్టీ విజయం ` మతతత్వం గుత్తాదిపత్యం ఓటమి.
    కాంగ్రెస్‌ 2గా చీలింది. 1.కాసు బ్రహ్మనందరెడ్డి వై.బి భవాన్‌Ñ 2.ఇందిరాగాంధీ.
    1974 ` 77 మధ్య జయప్రకావ్‌ ఉద్యమం  బీహార్‌ ` గుజరాత్‌లలో
    తమిళనాడు ` అన్న డిఎంకెÑ పంజాబ్‌ ` ఆకాతిదళ్‌Ñ  పశ్చిమ బెంగాల్‌ ` సిపియం ప్రంటుÑ
    కాశ్మీర్‌ ` నేషనల్‌ కాంగ్రెస్‌Ñ యు.పి`బీహార్‌, మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఓటమి.
    విశాల సంఘటన:
1.అధ్యక్ష తరహా పాలనకు వ్యతిరేకం
 2. నాయవ్యవస్థకు స్వేచ్ఛా.
3.పౌరహక్కులు కాపాడాలి.           
4.నాసా, ఎస్మా చట్టాలు రద్దు        
5. పి.డి. యాక్ట్‌ రద్దు ` 42వ రాజ్యాంగ సవరాణ చేయడం       
6.దామాషా ఎన్నికలు ` అనేక పార్టీల నాయకత్వాన కిసాన్‌ ర్యాలీ.
    1980లో జనతా ప్రభుత్వం కూలిపోయింది. (ద్వంద సభ్యత్వం) 20 మాసాలు జనతాపార్టీ,
     తిరిగి కాంగ్రెస్‌ అధికారం
     1980లో జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో డిఎమ్‌కె తో సిపిఎం పొత్తు` (ఎంజిఆర్‌)
     ఇందిరాగాంధి అధికారం 1980 ` 2.50 కోట్ల నిరుద్యోగం
30.10.1984 ఇందిర హత్య ` పరిశ్రమల మూత. 80 వేలు. సంఫీుభావం,
21.5.1991న రాజీవ్‌ హత్య ` వ్యవసాయం సంక్షోభం,
91`95 పివి ప్రభుత్వం తలసరిగా   వినియోగం
నూతన విధానాలు అన్ని రంగాలలో ప్రవేశం :
కాంగ్రెస్‌లో లుకలుకలు ` రాజీవ్‌పై బ్రమలు తొలగింపు.
తమిళనాడు ` ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనలు సాగాయి.
కాశ్మీర్‌లో పరూక్‌ అబ్బుల్లా కాదని జి.యం.షా రాజీవ్‌ గద్దెపై ఉంచారు.
అస్సాం ` బోడా.
పంజాబ్‌ ` బ్రిందావాలా హత్య.
గవర్నర్ల ప్రాంత ` రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టడం.
యు.పి మలాయం సింగ్‌ ` మాయావతి.
ఒరిస్సా ` ............( జనత)
ఆంధ్రప్రదేశ్‌ ` టిడిపి
కర్ణాటక ` జనతాదళ్‌ (బిజెపి)
తమిళనాడు ` కాంగ్రెస్‌, డియంకె చీలిక ` వివాదా...అన్నడియంకె ` పియంకె.
పశ్చిమ బెంగాల్‌, త్రిపుర ` లెఫ్ట్‌ ప్రంట్‌.
మహారాష్ట్ర ` శరద్‌ పవార్‌ ` ఎన్‌సిపిGకాంగ్రెస్‌.
కేరళ ` కాంగ్రెస్‌`ముస్లింవన్‌ ` క్రైస్తవ పార్టీలు.
1996 ` 1998 ఫిబ్రవరి ` మార్చి ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీలేదు.  రాజకీయ ఆస్థితత్వం ` కొనసాగింపు.
1996 ఎన్నికల్లో తుడిచిపెట్టుకపోయింది.
యునైటైడ్‌ ఫ్రంట్‌లో జనతా `ఎస్పీ, టిడిపి`డియంకె ` టియంసి ` ఎజిపి.
1996 ఎన్నికల్లో బయటనుండి కాంగ్రెస్‌ మద్దతుతోనే ప్రభుత్వ ఏర్పాటు.1996 ఎన్నికల్లో బిజేపి `13 రోజుల తర్వాత కూలిపోయింది.
1998 ఎన్నికల్లో బిజేపి మిశ్రమ ప్రభుత్వం ‘‘వాజ్‌పై’’ నాయకత్వాన వచ్చింది.
బీహర్‌ ` లోకశక్తి.
కేంద్రంలో కాంగ్రెస్‌`బిజేపి, వ్యతిరేకంగా అధికారానికి.....
యుపిలో మెజార్టీ కాంగ్రెస్‌, ఎంఎల్‌ఎలు బిజేపిలో పిరాయింపు.
2008    బిజేపి పాలిత రాష్ట్రాలు :
మహరాష్ట్ర        చత్తీస్‌గడ్‌        ఒరిస్సా
రాజస్తాన్‌            గుజరాత్‌        కర్నాటక
బీహర్‌ : 1. జెడియు మరియు జిజెపి కూటమి `సతీష్‌
2. ఆర్‌జెడి కూటమి. లల్లూ ప్రసాద్‌.
ఝార్జండ్‌ : జెఎంఎం ` కాంగ్రెస్‌ ` బిజేపి.
ఓరిస్సా : బిజెడి (బిజ్‌ జనతదళ్‌).

No comments:

Post a Comment