ఆగస్టు 12, 2011 న రాష్ట్రపతి కార్యాలయం నుండి 14ఎఫ్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడినాయి.
ఆగస్టు 13,14,2011 తేదీలలో ఎస్‌ఐ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించారు.
ఏమిటీ 14ఎఫ్?
ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న ఏర్పడిరది. అంతకు ముందు 20.02.1956న పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. ఒప్పంద వివరాలు
1. రాష్ట్రవ్యయం 2:1 ఆంధ్ర, తెలంగాణలలో వ్యయం చేయాలి. విద్యలో, ఉద్యోగాలలో అదే దామాషా పద్దతి కొనసాగాలి. తెలంగాణ మిగులు తెలంగాణలో వ్యయం చేయాలి.
2. తెలంగాణలో మద్యనిషేదం వారిష్టమే.
3. ఉర్దూ భాష తెలంగాణలో 5 సం॥లు కొనసాగిన తర్వాత తెలుగును అమలు చేయాలి.
4. 12 సం॥ల నివాస అర్హతతతో తెలంగాణలో ఉద్యోగం
5. ప్రాంతీయ మండలి ఏర్పాటు ` వ్యవసాయం` పరిశ్రమలు ` విద్య ` వ్యవసాయ భూముల అమ్మకం మండలి అనుమతితో జరగాలి.
6.1962 వరకు వివిడిగా ఉద్యోగ సంఘాలుండాలి.
7. ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు ఉపముఖ్యమంత్రిగా కొనసాగాలి. మంత్రివర్గంలో 60:40 శాతం ఉండాలి. ఒకరు తెలంగాణ ముస్లీం ఉండాలి.
పై షరతులు ఉల్లఘించ బడినాయని ఆందోళనలు సాగాయి. 1968లో తిరిగి ఆందోళనలు కొనసాగాయి. 1969 ఏప్రిల్ 11న ఇందిరాగాంధీ నాయకత్వాన ఎనిమిది సూత్రాల పథకం వచ్చింది.
ఎనిమిది సూత్రాల పథకం
1.తెలంగాణ మిగులు నిధులు లెక్కపెట్టి నెలలో నివేదిక ఇవ్వాలి.
2. ఈ నిధులు తెలంగాణలో ఖర్చు చేయాలి.
3. ముఖ్య మంత్రి అధ్యక్షతన తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక రచించాలి.
4. ప్రణాళిక అమలుకు అధికారుల కమిటీ ఏర్పాటు
5. తెలంగాణ ప్రాంతీయ సంఘానికి అదనపు అధికారాలు ఇవ్వాలి.
6. తెలంగాణలో ఉద్యోగాలు స్థానికులకివ్వడానికి రాజ్యంగపరమైన కట్టుదిట్టం చేయడం.
7. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధ్యక్షుని అధ్యక్షతన తెలంగాణ ఉద్యోగుల సర్వీసులను సమన్యవయం చేయాలి.
8. ప్రధాని సమక్షంలో 6 మాసాలకొకసారి తెలంగాణ అభివృద్ధిని సమీక్షించాలి.
పై ఒప్పందాలు అతిక్రమించబడినాయని మరల ఆందోళనలు సాగాయి. 1971లో తెలంగాణ ప్రజాసమితి నాయకత్వాన 11 పార్లమెంటు స్థానాలు గెలిచారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. ఈ పరిణామాల క్రమంలో 21.09.1973న 6 సూత్రాల పథకం ప్రకటించారు.
6 సూత్రాల పథకం :
1.రాజధాని అభివృద్ధి `వెనుకబడిన ప్రాంతాలకు రాష్ట్రస్థాయి ప్రణాళిక బోర్డు ఏర్పాటు
2. విద్యాసంస్థలలో స్థానికులకు ప్రాధాన్యత, హైదరాబాదులో కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపన
3. జిల్లాస్థాయి, జోనల్‌స్థాయి వరకు స్థానికులకే ఉద్యోగాలు ` ప్రమోషన్‌లు
4. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు.
5. తెలంగాణ ప్రాంతీయ కమిటీ రద్దు.
6. అవసరమైన రాజ్యాంగ సవరణకు రాష్ట్రపతికే అధికారం.
పై నిబంధనలకు 1975లో రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ రాజ్యాంగ సవరణ`32కు (1975) అనుకూలంగా 1985లో (30.12.1985) 610 జివో విడుదలయ్యింది. 18.10.1975న ఉత్తర్వులు వెలువడినాయి. దీని ప్రకారం
1. ఆంధ్ర, తెలంగాణ ప్రాంద ఉద్యోగాలు 80:20 నిష్పత్తిలో ఉండాలి.
2. 18.10.1975 తర్వాత 5,6 జోన్‌లలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు ఉన్నచో వారి సొంత జోన్‌లకు పంపాలి.
3. 1.3.1986 తర్వాత జూరాల, ఎస్‌ఎల్‌బిసి, ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండవ దశల్లో 5,6 జోన్స్‌లో వారికే ఉద్యోగాలు.
4. 1975 ప్రసిడెన్షియల్ ఉత్తర్వు ప్రకారం పెండిరగ్ అప్పీల్‌ను పరిశీలించాలి.
5. ఆయా సంస్థలలో ఏర్పడే ఖాళీలను 1975 ప్రకారం స్థానికంగా ఎంపిక చేయాలి.
6. ఎంప్లాయిమెంట్ ఎక్సెంజీలలో బోగస్ రిజిస్ట్రేషన్‌లను తొలగించాలి.
జోన్‌ల వివరాలు :
1. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ
2. తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి, కృష్ణ,
3. గుంటూరు,ప్రకాశం, నెల్లూరు
4. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు,
5. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్
6. హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ
610 జివో అమలుకు 399 జివోను విడుదల చేశారు.
1. రాష్ట్రపతి ఉత్తర్వులు ఏక సభ్యకమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ఆయా శాఖలు అందజేసిన సమాచారం ఆధారంగా స్థానికేతర ఉద్యోగుల వివరాలను సచివాలయం అడ్మినిస్ట్రేటివ్ విభాగం గుర్తిస్తుంది.
2. జిల్లా స్థాయి, జోనల్‌స్థాయి పోస్టుల్లో నిర్ణీత సీలింగ్(పర్మిసిబుల్ షేర్)కు మించి ఉన్న స్థానికేతరులను వారి సొంత జోన్లకు ఇంటర్ లోకల్ క్యాడర్ ట్రాన్స్‌ఫర్స్‌ను లాస్ట్‌ఇన్‌ఫస్ట్‌గొ(చివరిగా సర్వీసులోకి వచ్చిన వారు.జూనియర్లను ముందు బదిలి) పద్దతిన బదిలీలు చేయాలి.
3. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పారా5(2)(సి) లోని లోకల్ క్యాడర్ ప్రకారం బదిలీ చేస్తారు. అదేవధంగా పారా(2)(డి) ప్రకారం పరస్పర బదిలీలు(మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్)ను సైతం అనుమతిస్తారు.
4. బదిలీ అయిన ఉద్యోగి సొంత జోన్‌లో సమానస్థాయిలో స్పష్టమైన ఖాళీ(క్లియర్‌వేకెన్సీ) ఉంటే అక్కడే నియమించాలి. లేని పక్షంలో సదరు ఉద్యోగిని వారి సొంత జోన్‌కు రెగ్యులర్ పోస్టులో కాకుండా డిప్యూటేషన్ లేదా స్పెషల్ డ్యూటీపై బదిలీ చేస్తారు.
5. ఆ తర్వాత అవసరమైన సూపర్‌న్యూమరీ పోస్టుల కోసం ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఈ మేరకు ప్రతి శాఖాధిపతి(హెచ్‌వోడి) తదుపరి మంద్రిమండలి సమావేశం జరిగే లోపు అంటే 15 రోజుల్లో ప్రతిపాదనలు సిద్దం చేయాలి. ఆర్థిక శాఖ అనుమతి అయితే సూపర్‌న్యూమరీ పోస్టులు కాకుండా క్లియర్‌వేకెన్సీ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు.
6. జీవో 610 అమలులో భాగంగా బదిలీ అయిన ఉద్యోగుల సీనియారిటీని ఆ తర్వాత నిర్ణయిస్తారు.
7. సాధారణ బదిలీపై నిషేధం సడిలింపు గడువు(మే30తోముగిసింది) ఈ బదిలీలకు వర్తించని, జూన్ 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగించాలని చీఫ్‌సెక్రెలరీ హరినారాయణ అధికారులను ఆదేశించారు.
8. రాష్ట్రంలోని ఐదవ, ఆరవ జోన్లలో డిప్యూటేషన్లు,ఓడీ,టెన్యూర్ డ్యూటీపై పనిచేస్తున్న తెలంగాణేతర ఉద్యోగుల్లో ఫేర్‌షేర్(అంటే జనాభానిష్పత్తి) సంఖ్యకు దాటిన వారిని మాత్రమే బదిలీ చేస్తారు. అదీ ఫస్ట్ ఇన్‌ఫస్ట్ గో,(సీనియర్లను ముందు పంపుతారు) పద్దతిన వారి సొంత జోన్లకు పంపుతారు.

No comments:
Post a Comment